పిఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ 

పిఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ 

జఫర్గడ్,తెలంగాణ ముచ్చట్లు:మండల కేంద్రంలో పిఆర్టీయూటిఎస్ 2025 క్యాలెండర్ ను ఎంఈఓ రఘునందన్ రెడ్డి చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రామారావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సదానందం, సతీష్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .