జడ్పిహెచ్ఎస్ లో టిపిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
Views: 35
On
వేలేరుతెలంగాణ ముచ్చట్లు;
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎంఇఓ మొగిళిచర్ల చంద్రమౌళి ఆవిష్కరించారు. బుధవారం మండలంలోని వేలేరు జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో టిపిటిఎఫ్ క్యాలెండర్ ను ఎంఇఓ మొగిళిచర్ల చంద్రమౌళి ఆవిష్కరించి కమిటీ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం ఎ జ్ఞానేశ్వర్, పాఠశాల ఉపాధ్యాయులు టీపీటీఎఫ్ మండల అధ్యక్షలు జి.సదయ్య,ప్రధాన కార్యదర్శి బి. హరిలాల్, ఉపాధ్యక్షులు ఆర్. వెంకటస్వామి, కార్యదర్శి రమేష్, జిల్లా కౌన్సిలర్లు ఎండి.అబ్దుల్ సత్తార్, డి.సదానంద తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments