బాణాపురంలో జూనియర్ లైన్ మెన్ మాచర్ల కుమారస్వామికి సన్మానం
Views: 27
On
జనగాం,తెలంగాణ ముచ్చట్లు:
జనగామ బాణాపురం కాలనీలో విద్యుత్ సంస్థకు జేఎల్ఎం (జూనియర్ లైన్‌మన్) గా సేవలందించిన మాచర్ల కుమారస్వామిని స్థానికులు ఘనంగా సన్మానించారు. ఆయన సేవలను గుర్తిస్తూ, కాలనీ ప్రజలు కనకదుర్గమ్మ సాక్షిగా ప్రత్యేక సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాచర్ల కుమారస్వామి మాట్లాడుతూ, “నా సేవలను గుర్తించిన ప్రతి ఒక్కరికీ నేను రుణపడి ఉంటాను. ఈ గుర్తింపు పొందడానికి కారణమైన నా సంస్థకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని,” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాణాపురం కాలనీ మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments