ట్రస్మా డివిజన్ బాధ్యులకు సత్కారం.

ట్రస్మా డివిజన్ బాధ్యులకు సత్కారం.

సత్తుపల్లి, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు): 

జిల్లాలోని వివిధ డివిజన్లలో ఇటీవల ఏర్పాటైన ట్రస్మా నూతన కమిటీల బాధ్యులకు ఖమ్మంలోని వండర్ కిడ్స్ పాఠశాలలో సత్కారం నిర్వహించారు. తెలంగాణ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైరా, పాలేరు, కామేపల్లి, సత్తుపల్లి, మధిర, ఖమ్మం డివిజన్ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కాంతారావు, కార్యదర్శి నాయుడు వెంకటేశ్వరరావు, కోశాధికారి నాసరయ్యలతో పాటు జిల్లా, రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు. విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని నూతన కమిటీలకు వారు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .