షార్ట్ సరక్యూట్ తో ఇల్లు దగ్ధం.

షార్ట్ సరక్యూట్ తో ఇల్లు దగ్ధం.

హాసన్ పర్తి,ఫిబ్రవరి 22(తెలంగాణ ముచ్చట్లు):

హాసన్ పర్తి మండలం జయగిరి గ్రామంలో ఆదివారం రోజున కరంట్ షార్ట్ సరక్యూట్ తో ఇల్లు దగ్ధం అయినట్లు గ్రామస్తులు తెలియజేశారు.గ్రామానికి చెందిన బొజ్జ రాధమ్మ భర్త యాదగిరి గత ఐదు సంవత్సరాల క్రితం చని పొగ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.ఈ క్రమంలో ఆదివారం రోజున ఉదయం కూలి పనికి వెళ్లగా మధ్యాహ్నంIMG-20260222-WA0061 12-01గంటల సమయంలో షార్ట్ సరక్యూట్ అయి ఇల్లు,నిత్యావసరసరుకులు,బట్టలు, 20,000 నగదు కాలి పోయినట్లు తెలియజేశారు.ఇల్లు కాలిపోయి నిరాశ్రయరాలైన రాధమ్మను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .