స్థానిక ఎన్నికల్లో మాదిగలు పోటీ చేయాలి
జనరల్ స్థానాల్లో కూడా పోటీకు సిద్ధంగా ఉండాలి
నామినేషన్ డిపాజిట్ ఫీజును మాదిగల ఐక్యవేదిక చెల్లించ టం జరుగుతుంది
ఖమ్మం బ్యూరో చీఫ్, అక్టోబర్ 4, తెలంగాణ ముచ్చట్లు;
చింతకాని మండలంలో అంబేద్కర్ నాగరాజ్ అధ్యక్షతన మాదిగల ఐక్యవేదిక నిర్వహించడం జరిగింది... ఈ ఐక్యవేదిక ముఖ్య ఉద్దేశం చింతకాని మండలంలోఎస్సీ రిజర్వేషన్ ఉన్నచోట ఎంపిటిసిగా సర్పంచిగా మాదిగలో పోటీ చేయాలని మరియు జనరల్ ఉన్నచోట కూడా పోటీలో నిలబడాలని కోరారు కనీసం ఉప సర్పంచ్ వచ్చేటట్లుగా చూసుకోవాలి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ప్రతి పార్టీలోనూ మాదిగలకు అధ్యక్షతమండలస్థాయి.... పదవులు ఇవ్వాలనిఇప్పుడు ఎక్కడైతేఎస్సీ మాదిగలపోటీ చేస్తున్నారో వారికి నామినేషన్ డిపాజిట్ ఫీజుమాదిగల ఐక్యవేదిక నుంచే కట్టడం జరుగుతుంది.. మండల వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు..ఈ కార్యక్రమం అనంతరం చింతకాని ఎస్ఐ నూతనంగా బాధ్యతలుస్వీకరించిన వీరేంద్రగారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ...ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామంనుంచి వివిధ పార్టీవారుపాల్గొనడం జరిగింది......jpeg)


Comments