మండల స్థాయి వ్యాసరచన పోటీలు
Views: 16
On
నర్మేట్ట, తెలంగాణ ముచ్చట్లు: మండల కేంద్రంలో ప్రజా పాలన విజయోత్సవాలు ఘనంగా జరిగాయిఈ కార్యక్రమం లో భాగంగా మండల స్థాయిలో వ్యాచరచన పోటీలు ఎమ్మార్సీ కేంద్రంలో ఆదివారం రోజున నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలైన విద్యార్థులు ప్రథమ బహుమతి సాయి వంశీ మోడల్ స్కూల్ నర్మేట్ట, ద్వితీయ బహుమతి సాత్విక్ సేంట్ ఆన్స్ హై స్కూల్ మరియపురం, తృతీయ బహుమతి హర్షిత జడ్పీహెచ్ఎస్ నర్మేట్ట, కన్సో లేషన్ బహుమతులు మౌనిక వెల్డండ హై స్కూల్, సౌమ్య హన్మంతాపూర్ హై స్కూల్స్ కి వచ్చాయని మండల విద్యాశాఖ అధికారి మడిపల్లి ఐలయ్య తెలిపారు.వ్యాసరచన పోటిల్లో పాల్గొన్న ప్రతి విద్యార్ధికి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమం లో సిఆర్పి లు,ఆగయ్య, దయాకర్, రవీందర్,రాజు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments