నూతన దంపతులను ఆశీర్వదించిన మార్నెని రవీందర్ రావు

నూతన దంపతులను ఆశీర్వదించిన మార్నెని రవీందర్ రావు

WhatsApp Image 2024-12-05 at 2.40.07 PM

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు: హైదరాబాదు కోంపల్లి నిమ్మల కన్వెన్షన్ లో జరిగిన సాక్షి సీనియర్ రిపోర్టర్ కొల్ల కృష్ణా రెడ్డి కుమారుడి వివాహం మరియు రాంపూర్ వినాయక కన్వెన్షన్ లో జరిగిన హసన్ పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి కుమారుడి వివాహం విజయవంతంగా జరిగింది.

ఈ రెండు వేడుకలకూ తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నెని రవీందర్ రావు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు పాల్గొని వివాహ వేడుకలను మరింత వైభవంగా మార్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .