ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి మేకల రాములు

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి మేకల రాములు

పెద్దమందడి,డిసెంబర్08(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మేకల రాములు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామాన్ని సందర్శించిన ఆయనకు గ్రామస్థుల నుండి విశేష స్పందన లభిస్తున్నట్లు తెలిపారు.గ్రామ ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన రాములు, గ్రామ అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం. అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన టూత్ పేస్ట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.మద్దిగట్ల గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యే మేఘా రెడ్డి నాయకత్వంలో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తానని మేకల రాములు నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



 

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .