మాజీ కార్పొరేటర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

మాజీ కార్పొరేటర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఏ ఎస్ రావు నగర్, అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న మాజీ కార్పొరేటర్, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్ నాయకుడు కొత్త రామారావు ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మంగళవారం కమలానగర్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త రామారావుతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.పరామర్శ కార్యక్రమంలో బిఆర్ఎస్‌ నాయకులు కాసం మహిపాల్ రెడ్డి, పెద్దాపురం కుమారస్వామి, ఎస్‌.ఏ. రహీం, లచ్చిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పాషా భాయ్, శ్రీనివాస్ నగర్ కాలనీ అధ్యక్షుడు నాగు, ఉపాధ్యక్షుడు గోబేరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .