క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
Views: 9
On
కాజీపేట్ జనవరి 13 (తెలంగాణ ముచ్చట్లు)
నూతన వరవడి తో ఎడిటర్ బొల్లెపాక రాజేష్ సారధ్యంలో రాష్ట్రస్థాయిలో తనదైన శైలిలో వార్తలు ప్రచురిస్తూ ప్రభంజనం సృష్టిస్తున్న ముందుకు దూసుకెళ్తున్న తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను హన్మకొండ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ఇప్ప. శ్రీకాంత్ 47 వ డివిజన్ సీనియర్ నాయకులు మధు నాగ మహేష్ లు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Jan 2026 18:13:57
ఎల్కతుర్తి, జనవరి 13: (తెలంగాణ ముచ్చట్లు)
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎల్కతుర్తిలో నిర్వహించిన అవగాహన సమావేశంలో డిసిపి ధార కవిత పాల్గొని మాట్లాడారు.


Comments