సింగపురం ఇందిరను కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Views: 17
On
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జ్,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర ను హైదరాబాద్ లోని వారి నివాసంలో ఎమ్మెల్సీతీన్మార్మల్లన్నమర్యాదపూర్వకముగా కలిశారు. ఈ సందర్భంగా ఇందిర ఆయనకు శాలువాతో సన్మానం చేస్తూ సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఇరువురు నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ శ్రేయస్సు కోసం చేపట్టాల్సిన చర్యలు, స్థానిక సమస్యలు వంటి అంశాలపై చర్చించారు. వీరి భేటీ ప్రాంతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments