బిసి హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మార్వో
Views: 31
On
జనగామ,తెలంగాణ ముచ్చట్లు:
దేవరుప్పుల మండలం, చిన్నమడూర్ గ్రామంలో ఉన్న బిసి హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన దేవరుప్పుల మండల తహసీల్దార్ ఎం.మహిపాల్ రెడ్డి.పరిసరాల పరిశుభ్రతను, విద్యార్ధుల ఆరోగ్యాన్ని,వంటగదిని,సిబ్బంది పనితీరు,స్టోర్ రూమ్లను,ఆట స్థలాన్ని,రిజిస్టర్లను పరిశీలించారు.వారి వెంట ఆర్ఐలు రాజు,ఆంధ్రయ్య,తదితరులున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments