ఆ ఊర్లో ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు...

ఆ ఊర్లో ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు...

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో 499 మంది రైతులు రూ.3.26 కోట్ల రుణాలు తీసుకోగా... ఒక్కరికి కూడా రుణమాఫీ జరగలేదు.

* దీంతో సింగిల్ విండో చైర్మన్ విజయ రామారావు హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .