తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆర్థిక సహాయం అందించిన ఎన్నారై వల్లపురెడ్డి రామ్ రెడ్డి
Views: 23
On
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
గత పది నెలల క్రితం బొడ్డు విల్సన్ మరనించగా ఇటీవల ఆయన సతీమణి బొడ్డు సుమలత మరణంతో పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలయ్యారు. ఈ నేపథ్యంలో, నారాయణగిరి వాస్తవ్యులు, ఎన్నారై వల్లపురెడ్డి రామ్ రెడ్డి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆ ఇద్దరు పిల్లలకు పదివేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సమన్వయ కమిటీ సభ్యుడు బొడ్డు ప్రదీప్ కుమార్, పి.ఎ.సి.ఎస్ డైరెక్టర్ బొడ్డు లెనిన్, బొడ్డు ప్రేమ్ రాజ్, కొట్టే యాదగిరి, మంద సైమన్, బొడ్డు రఘు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments