ఎమ్మెల్యే రేవూరిని కలిసిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల
Views: 10
On
పరకాల,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాలకు పరకాల నియోజకవర్గ పిసిసి కో-ఆర్డినేటర్ గా రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ను నియమించారు. ఈ సందర్భంగా, వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ను వారి క్యాంపు కార్యాలయంలో రాయల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్బంగా, రాయల నాగేశ్వరరావు శాలువాతో రేవూరి ప్రకాశ్ రెడ్డి ను సత్కరించి, పూల మొక్కను బహూకరించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments