బి.ఆర్.ఎస్ సీనియర్ కార్యకర్త అఖిల్ మృతి
కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Views: 6
On
పెద్దమందడి,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త అఖిల్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్థానికంగా వారి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు.
అఖిల్ కుటుంబసభ్యులను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరచి కుటుంబానికి మద్దతుగా నిలిచారు.ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్ , గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు హాజరై ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Nov 2025 22:04:22
-హైకోర్టు తీర్పును గుర్తుచేసిన ప్రైవేట్ పాఠశాలల సంఘం
ఎల్కతుర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు మండల...


Comments