ఘనంగా ఈస్టర్ ఆరాధన

ఘనంగా ఈస్టర్ ఆరాధన

స్టేషన్ ఘనాపూర్, ఏప్రిల్ 5 (తెలంగాణ ముచ్చట్లు):

 ఘనాపూర్ (స్టేషన్) లో  శివునిపల్లి, సువార్త బాప్టిస్ట్ చర్చి, లో ఈస్టర్ ఆరాధన ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాక్య పరిచర్య సంస్థ అధ్యక్షులు కె. ఎల్మర్ విక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, సమాధాన సందేశాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు. సమాజంలో కలహాలు, విభేదాలు తొలగి, ప్రజలలో పరస్పర ప్రేమ, ఐక్యత, సమాధానం పెరగాలని ఆకాంక్షించారు.
స్థానిక సంఘ కాపరి రెవ. సి.హెచ్. తిమోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో సంఘపెద్దలు, యవ్వనస్తులు, స్త్రీలు విశేషంగా పాల్గొన్నారు.IMG-20260405-WA0163

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .