వేలేరులో అక్రమ మట్టి రవాణా – ముగ్గురు అరెస్ట్
Views: 3
On
వేలేరు, ఏప్రిల్ 04 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండల కేంద్రంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అక్రమ గ్రావెల్ రవాణాపై సమాచారం అందింది.
వెంటనే గ్రామ శివార్లలోని ప్రభుత్వ హాస్టల్ సమీపానికి చేరుకున్నారు.అక్కడ మూడు ట్రాక్టర్లు గ్రావెల్‌తో నిండుగా కనిపించాయి.
TS 03 FB 7787, TG 03 B 0634, AP 36 TB 6878 నంబర్ ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు.
వాహనాల ద్వారా అనుమతి లేకుండా గ్రావెల్ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు.
పోలీసులు వెంటనే ఆ కార్యకలాపాలను నిలిపివేశారు.
విచారణలో ముగ్గురు నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.అనుమతి పత్రాలు చూపించలేకపోయారు.ముగ్గురిని అరెస్ట్ చేసి వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Apr 2026 20:18:23
_ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
– ప్రజలకు ఆధునిక వైద్య సేవలు
ఏ ఎస్ రావు నగర్, ఏప్రిల్ 4 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్...


Comments