సురేష్ - అఖిల వివాహ మహోత్సవానికి హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి, 

సురేష్ - అఖిల వివాహ మహోత్సవానికి హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి, 

పెద్దమందడి,ఏప్రిల్2(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లిలో బిఆర్ఎస్ యువనాయకులు పానుగంటి సురేష్, అఖిల వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా వివాహ వేడుకకు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన దంపతులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ విలువలు, పరస్పర గౌరవం, ప్రేమతో జీవితాన్ని ముందుకు నడిపించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .