శ్రీ సాయి రేడియేటర్ వద్ద చలివేంద్రం ప్రారంభం

శ్రీ సాయి రేడియేటర్ వద్ద చలివేంద్రం ప్రారంభం

కుషాయిగూడ, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో కుషాయిగూడ పోచమ్మ గుడి ఎదురుగా ఉన్న శ్రీ సాయి రేడియేటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీరు అందించడం అత్యంత అవసరమని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపశమనం కలిగించడమే కాకుండా సమాజ సేవకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో శ్రీ సాయి రేడియేటర్ ప్రొప్రైటర్ దోమ శ్రీనివాస్ రెడ్డి, కట్కూరి విజయ్ కుమార్ రెడ్డి, ధర్మారెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి, శివారెడ్డి, అర్జున్, నాని, నరేష్, తేజ, రామ్‌తో పాటు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20260402-WA0076

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .