రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

_ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే… 

_ప్రేమ, సహనం సందేశం వెల్లువ

ఉప్పల్, మార్చి 21 (తెలంగాణ ముచ్చట్లు): 

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ముస్లిం సోదర సోదరీమణుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన పవిత్ర ఈద్-ఉల్-ఫితర్ పండుగను పురస్కరిస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ, కరుణ మరియు సహనం ప్రకాశించాలి అని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమాజంలో ఐక్యత మరియు సోదరభావం పెంపొందించడానికి ఈ పండుగలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.పండుగలో పాల్గొన్న ప్రజలు, ముఖ్యంగా ముస్లిం సోదరులు, ఆయన సందర్శన మరియు శుభాకాంక్షలందించిన నిబద్ధతకు హర్షం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .