ఎంపీ ఈటెల రాజేందర్ జన్మదినం వేడుకలు

ఎంపీ ఈటెల రాజేందర్ జన్మదినం వేడుకలు

_మల్లాపూర్, శక్తి సాయి నగర్ డివిజన్లలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ 

– కార్యకర్తల ఉత్సాహభరిత 

మల్లాపూర్, మార్చి 20 (తెలంగాణ ముచ్చట్లు): 

మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ జన్మదినం సందర్భంగా మల్లాపూర్ మరియు శక్తి సాయి నగర్ డివిజన్లలో బీజేపీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేపీ మేడ్చల్ జిల్లా డీసీ సభ్యుడు సంగిశెట్టి రవీంద్రసాగర్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా మహిళా అధ్యక్షురాలు సబిత యాదవ్, డివిజన్ కార్యదర్శి పుణ్యవతి, బూత్ ప్రెసిడెంట్ పి. లింగం గౌడ్, ఆనంద్, ఎం. నరేష్, మధు, అంజి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఎంపీకి శుభాకాంక్షలు తెలియజేశారు.నాయకులు మాట్లాడుతూ, ప్రజాసేవలో ఈటెల రాజేందర్ మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .