110 ఏళ్ల వృద్ధుడి మృతి.. గ్రామంలో విషాదం.

110 ఏళ్ల వృద్ధుడి మృతి.. గ్రామంలో విషాదం.

హుజురాబాద్ మే 14 (తెలంగాణ ముచ్చట్లు)
 
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం జూపాక గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు పూడుడు పూడరి రాజయ్య (110) వృద్ధాప్యంతో గురువారం మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రాజయ్యకు సుమారు 70 మంది మనుమలు, మనుమరాళ్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గ్రామంలో పెద్దవారిగా గుర్తింపు పొందిన రాజయ్య మృతి పట్ల గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి పలువురు గ్రామస్థులు సంతాపం తెలిపారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .