రైతువేదికలో జాతీయ జెండాను ఎగరవేసిన.

ఏఈఓ నాగులు మేర

రైతువేదికలో జాతీయ జెండాను ఎగరవేసిన.

. ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముదిగొండ  మండలంలోని బాణాపురం గ్రామంలో రైతు వేదిక వద్ద గ్రామ విస్తరణ అధికారి ఎస్ కె నాగులు మేరా శుక్రవారం మువెన్నల జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ స్వాతంత్రం పోరాటంలో అనేకమంది త్యాగదనులు తమ ప్రాణాలను సైతం అర్పించారని గుర్తు చేశారు. ఆ మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, , గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .