మాజీ ఉప సర్పంచ్ వీరబాబు మాతృమూర్తికి ఘన నివాళి.

మాజీ ఉప సర్పంచ్ వీరబాబు మాతృమూర్తికి ఘన నివాళి.

​ఖమ్మం బ్యూరో , ఏప్రిల్ 13(తెలంగాణ ముచ్చట్లు )

చింతకాని మండలం చిన్న మడవ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ పర్సగాని వీరబాబు మాతృమూర్తి సత్యవతి అమ్మ దశదిన కర్మ సోమవారం ఘనంగా జరిగింది. ఇటీవల మరణించిన పర్సగాని సత్యవతి కి నివాళులర్పించేందుకు మండల మరియు గ్రామ స్థాయి నాయకులు భారీగా తరలివచ్చారు. ​ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ (టిఆర్ఎస్) పార్టీకి చెందిన మండల మరియు గ్రామ స్థాయి నాయకులు పాల్గొని, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సత్యవతి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .