మృతుని కుటుంబానికి వాల్మీకి సంఘం ఆర్థిక సాయం
Views: 1
On
వనపర్తి జిల్లా ప్రతిని తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం, వెలటూరు గ్రామంలో మంగళవారం రోజు, జింకల బారిమాములు మృతి చెందడం జరిగింది. వాల్మీకి సొసైటీ నుంచి వారి కుటుంబం సభ్యులు లకు రూ,5000/- ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో, వెలటూర్ వాల్మీకి సంఘం సభ్యులు, పెద్ద భీమన్న, కావలి పెద్ద నాగన్న, జింకలపెద్ద నర్సింహా,జానం పేట రాములు, జింకల చిన్న కురుమయ్య, జింకల బాలరాజు, కావలి అంజి, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments