కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సందర్శించిన కలెక్టర్

కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సందర్శించిన కలెక్టర్

హనుమకొండ,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ పెద్దమ్మగడ్డ సమీపంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం సందర్శించారు.ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థినులకు అందిస్తున్న నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ కోచింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ ల్యాబ్‌ను, వసతి గృహాలను పరిశీలించి సౌకర్యాలపై అవగాహన పొందారు.
అదేవిధంగా కిచెన్ షెడ్‌ను పరిశీలించి విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజన సదుపాయం అందిస్తున్నారా అనే విషయాన్ని విచారించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా డిటిడిఓ ప్రేమకళ, ఆర్సిఓ డి.ఎస్. వెంకన్న, ప్రిన్సిపాల్ పద్మిని, అధ్యాపకులు పాల్గొన్నారు.

WhatsApp Image 2025-10-24 at 8.18.49 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

వల్భాపూర్‌లో ఘనంగా శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో కార్తీక పౌర్ణమి వేడుకలు వల్భాపూర్‌లో ఘనంగా శ్రీ పశుపతినాథ్ దేవస్థానం లో కార్తీక పౌర్ణమి వేడుకలు
-ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో సహస్ర బిల్వార్చన, మహా రుద్రాభిషేకం ఎల్కతుర్తి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు): ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో కార్తీక పౌర్ణమి...
సత్యనారాయణ కాలనీలో కార్తీక పౌర్ణమి పూజలు 
దాశరధి కృష్ణమాచార్యుల 38వ వర్ధంతి 
కార్తీక పౌర్ణమి కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన రాచకొండ సీపీ 
మధు కుమార్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు
ప్రమాదం అంచులో ఆగారం-ఘనపూర్ ప్రధాన రహదారి
జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయం