జనగామ జిల్లాలో ఉన్న చెరువులను గోదావరి జలాలతో నింపాలి యాసారపు కరుణాకర్
Views: 120
On
జనగామ తెలంగాణ ముచ్చట్లు:
ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవని కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయని మరియు చెరువులలో నీళ్లు లేక వ్యవసాయ బావులు మరియు బోర్లు మీద ఆధార పడి వ్యవసాయం చేస్తున్న రైతులు దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారని ఇప్పటికి చాలామంది రైతులు నీళ్లు లేక వరి నాట్లు వేయలేదని మరియు పత్తి ఇతర పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్న కారణంగా వెంటనే చెరువులను గోదావరి జిల్లాలతో నింపాలని ఈరోజు జనగామ కలెక్టరేట్ పరిపాలన అధికారి బి రవీందర్ వినతిపత్రం అందజేసిన జనగామ కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి యాసారపు కరుణాకర్.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments