యువత వ్యాపార రంగాల్లో రాణించాలి 

శ్రీ మల్లికార్జున ఆటోమొబైల్స్ ప్రారంభం

యువత వ్యాపార రంగాల్లో రాణించాలి 

-మాజీ ఉపముఖ్యమంత్రి,
తాటికొండ రాజయ్య 

IMG-20250801-WA0049స్టేషన్ ఘనపూర్:

స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో జఫర్‌ఘడ్ మండల మాజీ ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు నాయిని నరేష్ గౌడ్ ఏర్పాటు చేసిన శ్రీ మల్లికార్జున ఆటోమొబైల్స్ నూతన షాప్‌ను తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా నరేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసే బదులు స్వయంఉద్యోగాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయత్నాలు అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాచర్ల గణేష్,మాజీ సర్పంచ్ తాటికొండ సురేష్,యూత్ నియోజకవర్గ అధ్యక్షులు మారపల్లి ప్రసాద్,నాయకులు చిరంజీవి నాయక్,ఎర్ర అశోక్, గుండె మల్లేష్,ఆరూరి రవిచందర్,
రాజారపు సుమన్,పట్ల రమేష్ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు,బిఆర్ఎస్  సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .