ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి!
Views: 9
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* హైదరాబాద్ పంజాగుట్ట సమీపంలో ఘటన
* బైక్ - టెంపో వాహనం ఢీ కొట్టడంతో ఓ యువతి అక్కడికక్కడే చనిపోగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
* మణుగూరుకు చెందిన ఎస్పీఎఫ్ ఎస్సై శంకర్రావు కూతురు ప్రసన్నతో కలిసి బైక్ పై హాస్పిటల్ కు వెళ్తుండగా టెంపో వెహికల్ ఢీకొట్టింది. దీంతో ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
* శంకర్రావుకు తీవ్ర గాయాలు కాాగా ఆస్పత్రికి తరలించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments