వరదలో చిక్కుకున్న బస్సు ప్రయాణికులు సురక్షిత ప్రాంతాలకు : కలెక్టర్ సత్య శారదా

వరదలో చిక్కుకున్న బస్సు ప్రయాణికులు సురక్షిత ప్రాంతాలకు : కలెక్టర్ సత్య శారదా

వరంగల్/ నెక్కొండ :

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం అలుగులో బస్సులో ప్రయాణికులు 

చిక్కుకున్నారని తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా వెంకటాపురం వెళ్లి ప్రయాణికులను

సురక్షితమైన ప్రాంతానికి చేర్చేలా చర్యలు తీసుకున్నారు. 

 ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్ బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను లారీలో ఎక్కించుకొని సురక్షితమైన ప్రాంతానికి తరలించడంపై డ్రైవర్ ను అభినందించారు. 

ప్రయాణికుల యోగక్షేమాలు కలెక్టర్ తెలుసుకొని వారిని మండల ప్రజా పరిషత్ పాఠశాలలోని పునరావాస కేంద్రానికి సురక్షితంగా చేర్చారు. ప్రయాణికులకు అవసరమైన వసతులు భోజనం కల్పించారు.

 ఈ సందర్భంగా ప్రయాణికులకు సురక్షితంగా చేర్చడం కొరకు సహాకరించిన రెవిన్యూ, పోలీసు అధికారులు, గ్రామ ప్రజలను కలెక్టర్ అభినందించారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .