వివాదాస్పద లిక్కర్ షాప్ 'టానిక్'!

నేడు సీజ్ చేయనున్న అధికారులు

వివాదాస్పద లిక్కర్ షాప్ 'టానిక్'!

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 36లోని టానిక్‌ ఎలైట్‌ వైన్‌ షాపును ఎక్సైజ్ శాఖ అధికారులు క్లోజ్ చేయనున్నారు. లైసెన్స్ గడువు ముగియడంతో ఉదయం 11గంటలకు సీజ్ చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టానిక్కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేసింది. రాష్ట్రంలో ఏ వైన్ షాపుకు లేని విధంగా విదేశీ మద్యం బ్రాండ్ల అమ్మకాలకు టానిక్కు గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇది ఎక్సైజ్ పాలసీకి పూర్తి విరుద్ధంగా ఉందని తేల్చింది. కాగా ప్రస్తుతం నగరంలో టానిక్కు 11 ఫ్రాంచైజీలు ఉండగా.. 'క్యూ బై టానిక్' పేరుతో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .