హైదరాబాద్ లో భారీ వర్షం... * ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
గురువారం సాయంత్రం నుండి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు. రహదారిపై వర్షం నీరు... వాహనదారులు, ప్రయాణికుల ఇబ్బంది. సెలవురోజు కావడంతో సాయంత్రం ఇంటి నుంచి బయటికొచ్చిన నగరవాసులు తడిసి ముద్దయ్యారు. మరికాసేపట్లో హైదరాబాద్లో మరింత భారీ వర్షం కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ , పం జాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్నగర్, మధురానగర్, సనత్నగర్, ఈఎస్ఐ,
ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్, చిక్క డపల్లి, బాగ్లిం గం పల్లి, గాం ధీ నగర్, కవాడీగూడ, దోమలగూడ, జగద్గిరిగుట్ట, షాపూర్, జీడిమెట్ల, బాలానగర్, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, సూరారం, బహదూర్పల్లి, కూకట్ పల్లి, ఆల్వీ న్కాలనీ, హైదర్ నగర్, నిజాం పేట్, బాచుపల్లి, ప్రగతినగర్, కేపీహెచ్బీ కాలనీ, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్నగర్, నారాయణగూడ, బషీర్బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోఠి, సికిం ద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యాట్నీ , ప్యారడైజ్, బేగంపేట్, చిలకలగూడ, మారేడ్పల్లి, మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండిమైసమ్మ , మలక్ పేట్, చంపాపేట్, సైదాబాద్, చైతన్యపురి, సంతోష్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్,వనస్థలిపుర ఎల్బీ నగర్, వనస్థలిపురం


Comments