సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన హైడ్రా!!

సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన హైడ్రా!!

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హైడ్రా స్పీడ్ పెంచింది. 

* సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కమిషనర్ హైడ్రా పేరుతో ఎక్స్ అకౌంట్

* హైదరాబాద్ లో జూన్ 27 నంచి ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది. 

* కబ్జాదారుల నుంచి 43.94 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రిపోర్ట్ ఇచ్చింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .