విడుదలైన కళ్యాణ లక్ష్మీ నిధులు...

విడుదలైన కళ్యాణ లక్ష్మీ నిధులు...

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

 ₹ బీసీ, ఈబీసీ కల్యాణలక్ష్మి పథకం కోసం 2024-25 సంవత్సరానికి 1,225.43 కోట్లు వి httpడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.

 పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులకు నిధుల విడుదల చేసిన రేవంత్ సర్కార్.

 ₹సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .