సహాయ చర్యలను పరిశీలించిన రాష్ట్ర ఎస్బిఎం డైరెక్టర్ 

సహాయ చర్యలను పరిశీలించిన రాష్ట్ర ఎస్బిఎం డైరెక్టర్ 

IMG-20240905-WA0109ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ముంపు బాధితులకు సహాయ చర్యలను రాష్ట్ర ఎస్బిఎం డైరెక్టర్ సురేష్ బాబు గురువారం పరిశీలించారు. ఎస్బిఎం డైరెక్టర్ ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ గృహకల్ప కాలని, వాల్యా తాండ, కాచిరాజుగూడెం, కస్నా తాండ, తనగంపాడు, నాయుడుపేట, జలగంనగర్, పెద్దతాండ, కేబీఆర్ నగర్ లలో పర్యటించారు. బాధితుల ఇంటింటికి తిరిగి నష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి అందిన సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. బియ్యం, నిత్యావసర వస్తువులు, ఇతరత్రా సహాయం అందినది వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

    ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .