కొత్తగా వచ్చినటువంటి తాసిల్దార్ రామ్మోహన్
Views: 2
On
తెలంగాణ ముచ్చట్లు జోగులం గద్వాల జిల్లా అల్లంపూర్ ప్రతినిధి:
నూతనంగా వచ్చిన తహసిల్దార్ రామ్మోహన్ కు శనివారం మండల డీలర్ల సంఘం అధ్యక్షుడు నరేంద్ర యాదవ్. ఉపాధ్యక్షులు అంజయ్య . సందీప్ కుమార్ రెడ్డి
ఓం ప్రకాష్.. నరసింహారావు. మహేశ్వర్ రెడ్డి వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.. అనంతరం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని నూతన తహసిల్దార్ రామ్మోహన్ తెలిపినట్లు నరేంద్ర యాదవ్ తెలిపారు తదుపరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments