మంత్రి గారి చేతుల మీదగా ఉత్తమ అవార్డు అందుకున్న తహసిల్దార్

మంత్రి గారి చేతుల మీదగా ఉత్తమ అవార్డు అందుకున్న తహసిల్దార్

తెలంగాణ ముచ్చట్లు (నూగురు) వెంకటాపురం ములుగు జిల్లా :

తెలంగాణ ప్రభుత్వం అధికారులు చేస్తున్న సేవలను గుర్తించి ఇస్తున్నటువంటి అవార్డులలో నూగురు వెంకటాపురం మండల తాసిల్దార్ లక్ష్మీ రాజయ్యకు తన చేస్తున్నటువంటి ఉత్తమ సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా తాసిల్దారు కు ఉత్తమ అవార్డు అందించింది మండలంలో మరిన్ని సేవలు చేయాలని తాసిల్దారును అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .