పోలీస్ ఫ్యామిలీ క్వార్టర్స్ లో అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్
Views: 9
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
గణపతి నవరాత్రుల ఉత్సవం భాగంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ కుటుంబాలు వినాయక విగ్రహం ప్రతిష్ఠించిన చోటా ఈరోజు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ విద్యార్థులతో పాటు పోలీసు కుటుంబాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన పోలీస్ కమిషనర్ సునీల్ దత్, పోలీస్ అధికారులు విద్యార్థులకు, పోలీస్ సిబ్బందికి బోజనాలు వడ్డించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని సీపీ అకాంక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్, ఏఆర్ అడిషనల్ డీసీపీ విజయబాబు, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, సుశీల్ సింగ్, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్లు కామరాజు, శ్రీశైలం, నాగేశ్వరరావు, సాంబశివరావు, నాగుల్ మీరా, అప్పలనాయుడు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments