సురవరం సుధాకర్ రెడ్డి కి ఘన నివాళి
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
Views: 6
On
వనపర్తి,ఆగస్టు24(తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్‌లో సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక ఖాయం వద్ద నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. నిబద్ధతతో పనిచేసే నాయకులు కొద్దిమందే ఉంటారు. అలాంటి నిబద్ధత గల నాయకుల్లో సురవరం సుధాకర్ రెడ్డి ఒకరు. ఆయన సేవలు చిరస్మరణీయాలు అని పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments