బోర్నపల్లిలో వారికోయ్యాలకు భారీ అగ్నిప్రమాదం.

బోర్నపల్లిలో వారికోయ్యాలకు భారీ అగ్నిప్రమాదం.

హుజూరాబాద్, మే 30 (తెలంగాణ ముచ్చట్లు): 

హుజూరాబాద్ మండలంలోని బోర్నపల్లి గ్రామ శివారులో శనివారం రాత్రి వారికోయ్యాలకు ఆకస్మికంగా మంటలు అంటుకుని భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు ఎగసిపడి పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.
మంటలను గమనించిన గ్రామస్థులు వెంటనే అప్రమత్తమై వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అయితే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో పెద్ద మొత్తంలో వారికోయ్యాలు దగ్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో మంటలు కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలి . ఈ ప్రమాదం
జరిగిన  వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి స్థాయి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .