ఏసీబీ ట్రాప్ కేసులో నేలకొండపల్లి పూర్వ తహసిల్దారు  నరసింహారావుకు జైలు శిక్ష.

ఖమ్మం బ్యూరో, మే 30(తెలంగాణ ముచ్చట్లు )

2011 లో నేలకొండపల్లి తహసిల్దారుగా పనిచేస్తున్న గుండ్ల నరసింహారావు వ్యవసాయ భూమికి ఎన్ఓసి జారీ చేయడానికి మూడు వేల రూపాయలు లంచం అడిగగా దీంతో బాధితుడు ఏసీబీ ని సంప్రదించాడు
ఎసిబి సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో 2011లో తాసిల్దార్ ను అరెస్ట్ చేశారు. అనంతరం శుక్రవారం 2026 మే 29వ తేదీన   తాసిల్దార్ కు వరంగల్ ఏసీబీ కోర్టు జడ్జ్ కే దేశ్ పాండే రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పదివేల రూపాయల జరిమానా విధించారు. ఈ ప్రాసిక్యూషన్ కి ప్రస్తుత ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎసిబి డిఎస్పి వై రమేష్ సిఐ శేఖర్ ఈ కేసులో పిపి జ్యోతి రెడ్డి కోర్ట్ కానిస్టేబుల్ నరసింహారావు తదితరులు సహకరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .