మురళికి శ్రద్ధాంజలి ఘటించిన పెద్దమందడి కాంగ్రెస్ నాయకులు

మురళికి శ్రద్ధాంజలి ఘటించిన పెద్దమందడి కాంగ్రెస్ నాయకులు

వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:

 వనపర్తి జిల్లా  కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు ఏం రాజేంద్ర ప్రసాద్  సోదరుడు ఎం.మురళి హార్ట్ ఎటాక్ తో మరణించడం జరిగింది. బుధవారం రోజు దశదిన కర్మ  సందర్భంగా పెద్దమందడి మండల నాయకులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు ఎం రాజేంద్రప్రసాద్ యాదవ్, మండల అధ్యక్షులు సి పెంటన్న యాదవ్, జిల్లా డీసీసీ కార్యదర్శి మొగిలి సత్యరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి  మాజీ సర్పంచ్ గట్టు మన్యం, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘు వర్దున్ రెడ్డి, సీనియర్ నాయకులు భాజా శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .