నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క

నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి భూక్యా ప్రవీణ్ సింగ్ ఆదేశాల మేరకు, అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్  కమరతపు భానుచందర్  సహకారంతో ఎక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం లో భాగం గా రఘునాధపాలెం గల సత్తుపల్లి మరియు నేలకొండపల్లి కి చెందిన కళాశాల లో మొక్కలు నాటించడం మరియు ఎస్సై రైటింగ్, పెడ్జ్ టేకింగ్, అవేర్నెస్, ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందుకు సహకరించినందుకు కళాశాల ప్రిన్సిపాల్  అనిత కి, శిరీష కి మరియు కళాశాలల యాజమాన్యానికి నెహ్రు యువ కేంద్ర వారు కృతజ్ఞతలు తెలియజేసారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .