చేయూతనిచ్చిన స్వచ్ఛంద సేవా సంస్థ

చేయూతనిచ్చిన స్వచ్ఛంద సేవా సంస్థ

తెలంగాణ ముచ్చట్లు (నూగురు)వెంకటాపురం:

 మండలంలోని అబ్బాయి గూడెం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంగరాజు మల్లన్న అనే వృద్ధురాలు ఇల్లు పూర్తిగా దర్గమైన విషయం బొల్లె శ్రీకాంత్ ద్వారా విషయం తెలుసుకున్న చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు దాతల సహకారంతో బరకం గిన్నెలు సెట్ 25 కేజీ బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ కొప్పుల వినోద్ రామకృష్ణ బొల్లె శ్రీకాంత్ బంధ రవి కుమార్ తోట దుర్గాప్రసాద్ బంధ హినోద్ కుమార్ బొల్లి బసవయ్య బొల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .