రామోజీ ఫిల్మ్ సిటీలో రాష్ట్రపతికి ఘన స్వాగతం

రామోజీ ఫిల్మ్ సిటీలో రాష్ట్రపతికి ఘన స్వాగతం

హైదరాబాద్, డిసెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)

శీతాకాల విడిది సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు చేరుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆమెకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు.రాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .