అక్షర మూర్తి సావిత్రిబాయి ఫూలే

అక్షర మూర్తి సావిత్రిబాయి ఫూలే

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

స్థానిక ఎస్ఆర్ & బిజి ఎన్ఆర్   (స్వయం ప్రతిపత్తి)  మహిళ సాధికారత విభాగం ఆధ్వర్యంలో సావిత్రి బాయి ఫూలే 194 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.మొహ్మద్ జాకీరుల్లా మరియు వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్. బాణోత్ రెడ్డి , ఏ .ఎల్.న్ శాస్త్రి  మాట్లాడుతూ సంఘ సంస్కర్త మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయిని అయిన సావిత్రిబాయి ఫూలే మహిళ సాధికారతకు నిలువెత్తు రూపం అని కొనియాడారు అనంతరం సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్ర టెలి ఫిల్మ్ ను విద్యార్థులకు చూపించి, ఆమె చిత్ర పటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళ సాధికారత విభాగం కోఆర్డినేటర్ డాక్టర్.జె.అనురాధ, సభ్యులు ఎస్.బిందు,డాక్టర్.గౌస్,
డాక్టర్.డి.సుజాత,జె.అనితకుమారి,ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్.సునంద,డాక్టర్.రమా సత్యవతి,కళాశాలఅధ్యాపక,అధ్యపేకేతర బృందం మరియు విద్యార్థి, విద్యార్థినులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .