రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలో ప్రతిభ కనబరిచిన ఆదర్శ పాఠశాల విద్యార్థిని 

రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలో ప్రతిభ కనబరిచిన ఆదర్శ పాఠశాల విద్యార్థిని 

జఫర్గడ్,తెలంగాణ ముచ్చట్లు: మండల పరిధిలోని ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని  కె.కావ్య ఈ నెల 3, 4తేదీల్లో హనుమకొండ లోని జిల్లా బాక్సింగ్ హల్లో నిర్వహించిన అండర్-19 బాల బాలికల బాక్సింగ్ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 49వెయిట్ కేటగిరిలో రాష్ట్రస్థాయిలో సిల్వర్ మెడల్ (రెండవ స్థానం) గెలుపొందినట్లు ప్రిన్సిపల్ డా.కె శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపల్ తో పాటు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు బి. రాజు, ఎ శ్రీనాథ్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .