ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన అంగన్వాడి టీచర్లు

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన అంగన్వాడి టీచర్లు

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడి టీచర్లు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం గ్రామంలోని భవిత సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డిని అంగన్వాడి టీచర్లు సునీత, లక్ష్మి  మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .